Bible Language

Deuteronomy 1:46 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.
ERVTE   కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.”
IRVTE   కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. PE