Bible Language

Deuteronomy 5:3 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
ERVTE   యెహోవా ఒడంబడికను మన పూర్వీకలతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు.
IRVTE   ఆయన మన పూర్వీకులతో కాదు, రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఒప్పందం చేశాడు.