Bible Language

Genesis 35:20 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
ERVTE   రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.