Bible Language

Isaiah 46:9 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
ERVTE   చాలాకాలం కిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు.
IRVTE   చాల కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుణ్ణి, మరి దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాలాంటి వాడు ఎవడూ లేడు.