Bible Language

Jeremiah 29:27 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?
ERVTE   ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు?
IRVTE   ‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?