Bible Language

Joshua 6:16 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుకేకలువేయుడి, యెహోవా పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.
ERVTE   పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!