Bible Language

Mark 6:27 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి
ERVTE   అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి,
IRVTE   అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి