Bible Language

Matthew 27:11 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను
ERVTE   యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?” అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
IRVTE   {యేసును పిలాతు ప్రశ్నించడం} (మార్కు 15:2-5; లూకా 23:2-3; యోహా 18:29-38) PS యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు.