Bible Language

Psalms 11:6 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.
ERVTE   వేడి నిప్పులు, మండుతున్న గంధకం, దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు. దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
IRVTE   దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.