Bible Language
Psalms 37:4
(TEV)
Telegu Old BSI Version
Versions
TEV
యెహోవానుబట్టి
సంతోషించుము
ఆయన
నీ
హృదయవాంఛలను
తీర్చును.
ERVTE
యెహోవాను
సేవించటంలో
ఆనందించుము.
ఆయన
నీకు
కావల్సిన
వాటినియిస్తాడు.
IRVTE
తర్వాత
యెహోవాలో
ఆనందించు.
నీ
హృదయంలోని
ఆశలన్నిటినీ
ఆయన
తీరుస్తాడు.