Bible Language

Revelation 14:16 (TEV) Telegu Old BSI Version

Versions

TEV   మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.
ERVTE   మేఘంమీద కూర్చొన్న వాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే కొడవలి పంటను కోసింది.