Bible Language

1 Chronicles 11:8 (WEB) World English Bible

Versions

TEV   దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.
ERVTE   కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు.