Bible Language

1 Chronicles 12:1 (WEB) World English Bible

Versions

TEV   దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.
ERVTE   దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు.