Bible Language

1 Chronicles 17:19 (WEB) World English Bible

Versions

TEV   యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు గొప్ప కార్యమును చేసియున్నావు.
ERVTE   యెహోవా, అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు!
IRVTE   యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు గొప్ప కార్యం చేశావు.