Bible Language

1 Chronicles 2:4 (WEB) World English Bible

Versions

TEV   మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
ERVTE   యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు . విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు.
IRVTE   తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు. PEPS