Bible Language
1 Corinthians 15:52
(WEB)
World English Bible
Versions
TEV
బూర
మ్రోగును;
అప్పుడు
మృతులు
అక్షయులుగా
లేపబడుదురు,
మనము
మార్పు
పొందుదుము.
ERVTE
చివరి
బూర
ఊదినప్పుడు,
మనమందరము
ఒక్క
క్షణంలో,
కనురెప్ప
పాటులో
మారిపోతాము.
ఆ
క్షణంలో
చనిపోయిన
వాళ్ళు
బ్రతికి
వచ్చి
చిరంజీవులైపోతారు.
మనలో
మార్పు
కలుగుతుంది.