Bible Language

1 Corinthians 3:13 (WEB) World English Bible

Versions

TEV   వాని వాని పని కనబడును, దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
ERVTE   వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. ‘ఆ రోజు’ నిప్పువలె వస్తుంది. నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది.