Bible Language

1 Kings 5:13 (WEB) World English Bible

Versions

TEV   రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
ERVTE   రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు.