Bible Language

1 Kings 9:12 (WEB) World English Bible

Versions

TEV   హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
ERVTE   కావున సొలొమోను ఇచ్చిన పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము పట్టణాలను చూచి తృప్తిపడలేదు.
IRVTE   హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు.