Bible Language

1 Peter 2:6 (WEB) World English Bible

Versions

TEV   ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
ERVTE   ఎందుకంటే, ధర్మశాస్త్రంలో విషయాన్ని గురించి విధంగా వ్రాసారు:
IRVTE   ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,
“నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను.
అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.
ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”