Bible Language

1 Peter 3:1 (WEB) World English Bible

Versions

TEV   అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
ERVTE   దే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒక వేళ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలు, తమ నడత ద్వారా
IRVTE   భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది.