Bible Language

1 Samuel 26:9 (WEB) World English Bible

Versions

TEV   దావీదునీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?
ERVTE   కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు,”సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి.