Bible Language

1 Samuel 28:11 (WEB) World English Bible

Versions

TEV   స్త్రీనీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడుసమూయేలును రప్పింపవలెననెను.
ERVTE   “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని స్త్రీ సౌలును అడిగింది. “సమూయేలును” అన్నాడు సౌలు.
IRVTE   స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు.