Bible Language

1 Samuel 2:10 (WEB) World English Bible

Versions

TEV   యెహోవాతో వాదించువారు నాశనమగుదురుపరమండలములోనుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించునులోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
ERVTE   యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
IRVTE   యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు.
పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు.
భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు.
తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.” PEPS