Bible Language

1 Samuel 6 (WEB) World English Bible

Versions

TEV   యహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత
ERVTE   దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు.
IRVTE   {మందసం ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి రావడం} PS యెహోవా మందసం ఏడు నెలలపాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంది.