Bible Language

1 Samuel 6:15 (WEB) World English Bible

Versions

TEV   లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల చిన్న పెట్టెను దించి పెద్ద రాతిమీద ఉంచగా, దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.
ERVTE   లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను కిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. రెండింటినీ లేవీయులు పెద్ద బండమీద వుంచారు. రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.
IRVTE   లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న చిన్న పెట్టెను కిందికి దించి పెద్ద రాతిమీద పెట్టినప్పుడు రోజు బేత్షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు చేసి బలులు అర్పించారు. PEPS