Bible Language

2 Chronicles 15:10 (WEB) World English Bible

Versions

TEV   ఆసా యేలు బడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి
ERVTE   ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు.
IRVTE   ఆసా పరిపాలనలో 15 సంవత్సరం మూడో నెలలో వారు యెరూషలేములో సమావేశమయ్యారు.