Bible Language

2 Chronicles 4:17 (WEB) World English Bible

Versions

TEV   యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
ERVTE   రాజైన సొలొమోను ముందుగా వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి.
IRVTE   రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు.