Bible Language

2 Chronicles 7:21 (WEB) World English Bible

Versions

TEV   అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొందియెహోవా దేశమునకును మందిరమునకును ఎందుకు ప్రకారముగా చేసెనని యడుగగా
ERVTE   అత్యున్నతంగా గౌరవింపబడిన ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు.
IRVTE   అప్పుడు గొప్ప పేరు పొందిన మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, ‘యెహోవా దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.