Bible Language

2 Kings 12:16 (WEB) World English Bible

Versions

TEV   అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
ERVTE   అపరాధ పరహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు డబ్బు ఇచ్చారు. డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. డబ్బు యాజకులకు చెందినది.
IRVTE   అపరాధ పరిహార బలుల మూలంగా పాప పరిహార బలుల మూలంగా జమ అయిన డబ్బు యెహోవా మందిరానికి ఉపయోగించాలి. ఎందుకంటే అది యాజకులది. PEPS