Bible Language

2 Kings 17:38 (WEB) World English Bible

Versions

TEV   నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.
ERVTE   మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు.
IRVTE   నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి.