Bible Language

2 Samuel 15:21 (WEB) World English Bible

Versions

TEV   ఇత్తయినేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలిన వాడవును రాజవునగు నీ జీవముతోడు, స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.
ERVTE   కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.
IRVTE   అప్పుడు ఇత్తయి “నేను చనిపోయినా, బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక, రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో స్థలం లోనే నీ దాసుడనైన నేనూ ఉంటాను” అని రాజుతో చెప్పాడు.