Bible Language

2 Samuel 18:20 (WEB) World English Bible

Versions

TEV   యోవాబుఈ దినమున వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.
ERVTE   అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు రోజు వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు వార్తను చేర వేయవచ్చు. అంతేగాని రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
IRVTE   యోవాబు “ఈ రోజున కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు” అని అతనితో చెప్పాడు. PEPS