Bible Language

Amos 8:14 (WEB) World English Bible

Versions

TEV   షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయే ర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు,
‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’
‘బెయేర్షెబా బెయేర్షెబా విగ్రహ పూజ వంటిది , దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు
ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.” PE