Bible Language
James 4:1
(WEB)
World English Bible
Versions
TEV
మీలో
యుద్ధములును
పోరాటములును
దేనినుండి
కలుగుచున్నవి?
మీ
అవయవములలో
పోరాడు
మీ
భోగేచ్ఛలనుండియే
గదా?
ERVTE
మీలో
మీకు
యుద్ధాలు,
పోట్లాటలు
ఎందుకు
జరుగుతున్నాయి?
మీ
ఆంతర్యంలోని
ఆశలు
మీలో
యుద్ధం
చేయటం
వల్లనే
గదా
యివి
జరగటం?