Bible Language

Job 25:6 (WEB) World English Bible

Versions

TEV   మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.
ERVTE   మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”
IRVTE   మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా. PE