Bible Language

John 20 (WEB) World English Bible

Versions

TEV   ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.
ERVTE   రోజు ఆదివారం. ‘మగ్దలేనే’కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది.
IRVTE   {యేసుక్రీస్తు పునరుత్థానం} (మత్తయి 28:1-10; మార్కు 16:1-14; లూకా 24:1-43) PS ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.