Bible Language

Acts 26:29 (WEB) World English Bible

Versions

TEV   అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
ERVTE   పౌలు, “సులభమో, కష్టమో! మీరే కాదు, రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
IRVTE   అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, రోజు నా మాట వింటున్న వారంతా సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.