Bible Language

Acts 27:11 (WEB) World English Bible

Versions

TEV   అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.
ERVTE   కాని శతాధిపతి పౌలు మాటలు వినక ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు.