Bible Language

Amos 6:8 (WEB) World English Bible

Versions

TEV   ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవు డును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.
ERVTE   నా ప్రభువైన యెహోవా ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేశాడు: “యాకోబుకు గర్వ కారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను. అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను. అందుచేత ‘శత్రువు’ నగరాన్ని, దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”
IRVTE   {ఇశ్రాయేలు గర్వం అణచివేత} PS “యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం.
వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం.
కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను.
నేను, ప్రభువైన యెహోవాను.
నా తోడని ప్రమాణం చేశాను.”
సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే. PEPS