Bible Language

Colossians 4:13 (WEB) World English Bible

Versions

TEV   ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.
ERVTE   ఇతడు మీకోసం ‘లవొదికయ’ ‘హియెరాపొలి’ గ్రామాలలోని వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను.