Bible Language

Daniel 2:31 (WEB) World English Bible

Versions

TEV   రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకన బడెను గదా. గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.
ERVTE   “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందునిలిచి యుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది.
IRVTE   రాజా, మీకు వచ్చిన కల ఇదే. మీరు చూస్తూ ఉండగా బ్రహ్మాండమైన ఒక విగ్రహం కనబడింది. విగ్రహం గొప్పది, ప్రకాశమానమైనది. అది చూపులకు భయంకరంగా ఉండి మీ ఎదుట నిలబడి ఉంది. PEPS