Bible Language

Daniel 2:7 (WEB) World English Bible

Versions

TEV   రాజు కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును
ERVTE   మళ్లీ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.
IRVTE   అప్పుడు వాళ్ళంతా “రాజా, మీకు వచ్చిన కలను మీ దాసులమైన మాకు చెప్పిన పక్షంలో మేము దాని భావం చెబుతాము” అని మళ్ళీ జవాబిచ్చారు.