Bible Language

Deuteronomy 22:26 (WEB) World English Bible

Versions

TEV   చిన్నదాని నేమియు చేయకూడదు, చిన్నదాని యందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.
ERVTE   యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరోక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే వ్యాజ్యెముకూడాను.