Bible Language

Deuteronomy 22:27 (WEB) World English Bible

Versions

TEV   అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.
ERVTE   పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.