Bible Language

Deuteronomy 23:9 (WEB) World English Bible

Versions

TEV   నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.
ERVTE   “మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి.
IRVTE   {శిబిరం పవిత్రంగా ఉంచాలి} PS మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి.