Bible Language

Deuteronomy 28:10 (WEB) World English Bible

Versions

TEV   భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.
ERVTE   అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు.
IRVTE   భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు. PEPS