Bible Language

Deuteronomy 32:2 (WEB) World English Bible

Versions

TEV   నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
ERVTE   నా ప్రబోధం వర్షంలా పడుతుంది, నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డిమీద పడేజల్లులా ఉంటుంది. కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
IRVTE   నా ఉపదేశం వానలా కురుస్తుంది.
నా మాటలు మంచు బిందువుల్లా,
లేతగడ్డిపై పడే చినుకుల్లా,
పచ్చికపై కురిసే చిరుజల్లులా,
మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.