Bible Language

Deuteronomy 32:35 (WEB) World English Bible

Versions

TEV   వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
ERVTE   ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే; ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’
IRVTE   వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే.
ప్రతిఫలమిచ్చేది నేనే.
వారి ఆపద్దినం దగ్గర పడింది.
వారి అంతం త్వరగా వస్తుంది.