Bible Language

Deuteronomy 32:7 (WEB) World English Bible

Versions

TEV   పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
ERVTE   “పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి. మీ తండ్రిని అడగండి, ఆతడు చెబుతాడు; మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
IRVTE   గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి.
మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు.
పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.